ఎన్డీయే భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీలతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై సార్వత్ర ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంకాగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు అనంతరం పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
ఏపీలో కూటమి ప్రభంజనానికి వైసీపీ కుదేలయింది. ఘోర పరాజయం చవిచూసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపరిచాయి. ఇంతటి కూటమి హవాలోనూ వైసీపీ తరపున సీఎం జగన్‌తో పాటు మరో పది మంది గెలుపును సొంతం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో తిరుగులేని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కూటమి అవసరం ఉంది. ఇప్పటికే మోడీ చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారు. రాహుల్ గాంధీసైతం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన స్టేట్‌మెంట్ ఇచ్చారు.
జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు. వైసీపీ, జగన్‌ల మీదా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..?
జగన్మోహన్ రెడ్డి చేతుల్లో కీలు బొమ్మగా మారి ఇష్టానుసారంగా సీఐడీ కేసులు పెట్టుకుంటూ వెళ్లిన సీఐడీ చీఫ్ సంజయ్ నెల రోజుల పాటు సెలవులపై విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ప్రవర్తన చూసి విసిగిపోయిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రేదేశ్ అసెంబ్లీ ఫలితాలు అందిరిలో ఉత్కంఠ కొనసాగుతుంది. కూటమిదే స్పష్టమైన విజయం కనబడుతున్న సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మొదటి రౌండ్ నుంచి పిఠాపురంలో అసెంబ్లీ స్థానంలో పవన్ కల్యాణ్ మెజారిటీలో కొనసాగుతున్నారు. తాజాగా 9వ రౌండు లెక్కింపు అప్డేట్ వచ్చింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అభర్థి రోజా. ఆమె ఈ సమయంలో తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్‌ని చేశారు. అదేంటంటే...?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు సహా వైసీపీ అభ్యర్థులు చాలా మందికి ఆధిక్యం లేకపోవడంతో వారంతా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకి తరలి వెళ్లిపోయే ఘటనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ డే రోజు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. అన్ని పార్టీలు, ఫ్యాన్స్... గెలుపు ఓటములు ఇప్పటికే బేరీజు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో పవన్ గేమ్ ఛేంజర్ కానున్నారని తెలుస్తోంది. అది ఎలాగంటే..
ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించింది. వర్షాలు సైతం కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
డయేరియాతో మరణించడం అతంతబాధాకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీన్ని డాక్టర్లు దాచిపెట్టాలనుకోవడం మంచి పరిణామం కాదని హితవు పలికారు.