ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా తన క్యాంపు ఆఫీస్‌ను సందర్శించారు. నేడు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పవన్‌కు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో పులి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి స్థానిక గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులతో, ఇంజనీర్లతో మధ్యహ్నం మీటింగ్‌లో దిశానిర్దేశం చేయనున్నారు.
జాతీయ బాలా హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన కేరళ ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణ తేజకు ఏపీడీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఆయన పార్టీ తరఫున ట్వీట్టర్ వేదికగా పోస్టు చేశారు.
ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ మార్పు.. అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రమైన మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉంటే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏం చెబుతున్నారు?
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కేటాయింనచిన శాఖలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు... తదితరుల పింఛనును పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని సీతన పల్లి హైవే దగ్గర రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఏపీలో ఎన్డీయే పక్షనేతగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆ స్టేజ్‌పై ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పాాదాభివందనం చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కల్యాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అరుదైన సంఘటలను కెమెరా కళ్లకు చిక్కాయి. ఒకవైపు ఆయన భార్య అన్న లెజనోవా, మరో వైపు అన్నయ్య చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రి వర్గంలో ముగ్గురి మహిళలకు చోటు దక్కింది.
చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జనం భారీగా తరలి వస్తున్నారు. ఖాజా టోల్ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణకు పరిచయం అవసరం లేదు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. మొదటిసారి.. తన కూతురికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. కొడుకు మెక్షజ్నని హీరోగా పరిచయం చేస్తాడు అనుకునే సమయంలో.. హీరోని పక్కన పెట్టి.. కూతురి ఎంట్రీకి రూట్ క్లియర్ చేస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం....