BPT: వేమూరులో మహిళలు శక్తి యాప్ ఉపయోగించుకుని రక్షణ పొందుకోవాలని వేమూరు సీఐ వీరాంజనేయులు కోరారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు శక్తి యాప్ శిరోరక్ష ప్రాణారక్ష కార్యక్రమాలపై అవగాహన నిర్వహించారు. శక్తి యాప్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఐ వీరాంజనేయులు మాట్లాడుతూ.. మహిళలు ప్రమాదకర పరిస్థితిలో తమను తాము రక్షించుకునే విధంగా శిక్షణ పొందాలన్నారు.