VZM: బొబ్బిలి పట్టణంతో పాటు గ్రామాల పరిధిలో ఉన్న వైన్ షాపుల్లో ఎంఆర్పీ ధరల పట్టికను ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను సీఐ చిన్నం నాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టికలో ఉన్న ధరలు ఆధారంగానే మందు సీసాలు కొనుగోలు చేయాలని సూచించారు. అధిక ధరలకు అమ్మితే షాపులు సీజ్ చేస్తామన్నారు.