ELR: ఉంగుటూరు గ్రామంలోని సత్యం టిఫిన్ సెంటర్ నందు విజిలెన్స్ అధికారులు గురువారం తనికీ చేశారు. తనికీలో రూ.14,872 లు విలువ కలిగిన 6 గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి హోటల్ యజమాని పాండురంగ పై నిత్యవసరవస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోద్ చేసారు. ఇందులో తహసీల్దార్ విజిలెన్స్ కన్యాకుమారి, CSDT స్వర్ణ దుర్గ, వీఆర్వో వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.