ELR: ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. గురువారం ఏలూరులోని బడేటి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలతో ఆయన సమావేశం అయ్యారు. పలువురు ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.