ASR: రాజమండ్రి ఓఎన్ జీసీ సంస్థ పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కీలకమైన ఆక్సిజన్ పరికరాలను విరాళంగా అందించింది. మొత్తం 20బీ టైప్ సిలిండర్లు, 20డీ టైప్ సిలిండర్లు, 20ఆక్సిజన్ కన్సన్దేటర్లు ఆసుపత్రికి అందజేశారు. ఓఎన్ జీసీ మెడికల్ ఆఫీసర్ డా.రామ్మోహన్ ఈ పరికరాలను సూపరింటెండెంట్ డా. హేమలతాదేవికి అందించారు. అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమేష్ ఉన్నారు.