KDP: రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ ఫీవర్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం CS విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో JC అదితి సింగ్తో కలిసి పాల్గొన్న ఆయన వరి సేకరణ, ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధులపై చర్చించారు. ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రాలను ఆవిష్కరించారు.