ATP: రాష్ట్రంలో అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ అనంతపురం మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలును నడుపుతోంది. ✦ రైలు 07127 జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాం వెళ్లి అనంతపురం మీదుగా ప్రయాణిస్తుంది. ✦ తిరుగు రైలు 07128 జనవరి 12, 19 తేదీల్లో కొల్లాం నుంచి బయలుదేరి అనంతపురం మీదుగా సికింద్రాబాద్ చేరుతుంది.