TPT: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ 8 మందిని అరెస్టు చేయగా.. గురువారం 9వ అరెస్టు చేసింది. పొమిలి జైన్, విపిన్ జైన్, రాజశేఖరన్, అపూర్వ చావడి, హరి మోహన్ లాల్ రాణా, ఆసిస్ అగర్వాల్, చిన్న అప్పన్న, అజయ్ కుమార్ సుగంధ్, సుబ్రహ్మణ్యం అరెస్టు అయ్యా రు. కేసులోని పలువురు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు.