W.G: పెనుగొండ ఎస్బీఐ సిబ్బంది నిర్లక్ష్యంతో అవమానకరంగా భావించిన బాధితుడు మంగళవారం బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బండారు శ్రీనివాసు సోమవారం మధ్యాహ్నం చలానా నిమిత్తం రూ. 88,740 డినామినేషన్ గా ఇచ్చారు. అయితే బ్యాంకు సిబ్బంది స్వామి నాయుడు రూ. 5 చిల్లర తీసుకురావాలని వెనక్కి పంపించి వేయడంతో బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.