సత్యసాయి: ధర్మవరంలో విగ్రహావిష్కరణతో పాటు అటల్-మోదీ సుపరిపాలన యాత్రను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వచ్చారు. ఈ సందర్భంగా హెలిపాడ్ వద్ద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర BJP అధ్యక్షుడు మరియు మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు.