KRNL: అవయవదానం చేసిన కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని ఇవాళ సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. అలాగే, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గతేడాది 93 మంది అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చమన్నారు.