KRNL: 2 వారాలుగా విద్యార్థులకు వర్చువల్ ద్వారా విద్యాబోధన జరుగుతోందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణతా శాతం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.