SKLM: ఏపీ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ముందస్తు లోక్ ఆదాలత్ను మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు APSRTC వాళ్ళు 12 కేసులు పిలువుగా దీనిలో 03 కేసులు రాజి అయ్యాయి అని అన్నారు. ఈ అవకాశాన్ని న్యాయవాదులు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.