ప్రకాశం: గిద్దలూరులోని టెన్నిస్ కోర్టు ప్రాంగణంలో జిల్లాస్థాయి టోర్నమెంట్ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు క్రీడలను ప్రోత్సహించాలన్నారు. మన గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుగా తెలియజేశారు.