JN: సెప్టెంబర్ 19న జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిమ్స్ ఫౌండేషన్లో 60 పోస్టులు, జీడీఏ, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ లో కాళిగా ఉన్న పోస్తులకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి అర్హత, 18–30 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.