NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శాస్త్రి నగర్లో గల సీపీఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజు రైతాంగ పోరాట వారోత్స సభను నిర్వహించారు. ఈ సభకు డివిజన్ కమిటీ సభ్యులు ఈ. సాయిలు అధ్యక్షత వహించారు. విరోచిత తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి మతం రంగు పులిమితే చరిత్ర హీనులవుతారన్నారు.