VKB: పాత అలైన్మెంట్ ప్రకారం త్రిబుల్ ఆర్ చేపట్టాలని నవాబ్‌పేట్ మండల రైతులు కోరారు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నూతన అలైన్మెంట్ వల్ల రైతుల భూములు పోతాయి. జీవనాధారం కోల్పోతామని పాత అలైన్‌మెంట్‌లోనే త్రిబుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలి’ అని వారు తెలిపారు.