NLR: రీజనల్ డైరెక్టర్ (ఆర్.డి.ఎమ్.ఏ) హరికృష్ణ నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగంతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.డి మాట్లాడుతూ.. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులపై ప్రత్యేక దృష్టి సారించి 100% లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.