CTR: కుప్పంలో నారా భువనేశ్వరి 3వ రోజు శనివారం పర్యటించనున్నారు. పీఈయస్ వైద్య కళాశాల అతిథి గృహంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం రామకుప్పం మండలం మొద్దులవంక, గాంధీనగర్ మహిళలతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు.
Tags :