KRNL: స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను సాధించేందుకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవారం ఆదోని మున్సిపల్ సమావేశ భవనంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అధ్యక్షతన, పీ4 పాలసీ అమలు, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతి, వనరుల వినియోగం, ప్రజల సదుపాయాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.
Tags :