VZM: గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మండల స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంపీపీ హైమావతి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.