WNP: జిల్లాలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమచేసే దిశగా లక్ష్యాలను సాధించడంలో జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో సీఎం నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. సన్న రకం వడ్లను పండించిన రైతులకు బోనస్ వెంటనే చెల్లించాలన్నారు.