TG: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు భవనాల శాఖ నుంచి హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు రూ.196,46,13,413ను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ జీవో జారీ చేశారు. ఈ మొత్తాన్ని డబుల్ బెడ్ రూం కాలనీల్లో నీటిసరఫరా, విద్యుద్దీకరణ, డ్రైయినేజీల కోసం వినియోగించి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.