NRPT: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు బయటి దుకాణాల్లో తినుబండారాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పాఠశాలలోని మొత్తం 400 మంది విద్యార్థులు, విలేకరులు, డీఈవో కార్యాలయ సిబ్బంది, ఉపాద్యాయులు మధ్యాహ్న భోజనం చేశారని చెప్పారు. వారిలో 22 మంది విద్యార్థులకు వాంతులు అయ్యాయని తెలిపారు.