TPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్పి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈనెల 15వ తేదీన వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు.