PPM: సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఓటీపీ, లొకేషన్, తదితర వివరాలు పంచుకోవద్దని జిల్లా ఈగల్ బృందం ఏఎస్సై ఎల్.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం పార్వతీపురం ప్రభుత్వ మహిళా వసతి గృహంలో మహిళలపై జరిగే నేరాలు & జాగ్రత్తలపై అవగాహన కల్పించారు .అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వస్తే బ్లాక్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేయాలన్నారు.