చిత్తూరు: నగర వన్ టౌన్ పక్కన ఉన్న ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్) కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు తీసుకుంటామని చెప్పారు. బాధితులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.