KDP: ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీర శేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా, శుక్రవారం సీపీఐ బద్వేల్ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.