ELR: జంగారెడ్డిగూడెం సీపీఎం పార్టీ కార్యాలయంలో బుధవారం కామ్రేడ్ విఐ లెనిన్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ.. లెనిన్ చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు కార్మిక దృక్పథంతో నడిచిన వ్యక్తి అని అన్నారు. కారల్ మార్క్స్ ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రణాళికను అధ్యయనం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.