AKP: రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో రెవిన్యూ క్లినిక్కు సంబంధించి జిల్లాలో తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భూములకు సంబంధించి రెవిన్యూ క్లినిక్ లకు వస్తున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.