MBNR: ఉర్కొండ మండలం ఉర్కొండ పేట గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి ప్రారంభమై, 24వ తేదీ వరకు జరగనున్నాయి. 19న ఉదయం 4 గంటలకు రథోత్సవం (తేరు), నిర్వహించనునట్లు ఆలయ ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు.