PLD: పిడుగురాళ్ల అమర లింగేశ్వర మిల్లులో జిల్లాలోని తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని ప్రారంభించారు. రానున్న ఐదు రోజుల్లో మొత్తం 11 కేంద్రాలు తెరుస్తామన్నారు. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా రూ. 8,110 మద్దతు ధర నిర్ణయించినందున, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.