E.G: రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ.. భక్తులకు మెరుగైన సేవలందించాలని నూతన పాలకమండలిని సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. మంగళవారం రాత్రి జరిగిన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఛైర్మన్ YVD ప్రసాద్‌తో పాటు కార్యవర్గ సభ్యులను అభినందించారు.