NTR: నందిగామ మండలం సోమవారం గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ డ్రైనేజ్ను క్షేత్రస్థాయిలో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించారు. ఈ మ్యాజిక్ ట్రైన్ ఆవశ్యకత ఉపయోగాలను ఫోటో గ్యాలరీలో ఏర్పాటుచేసిన దశల వారీ పనితీరును వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో, విజయవాడ క్లస్టర్ ఏపీడీ తదితరులు పాల్గొన్నారు.