KRNL: జిల్లాలో బార్ అనుమతులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం ముగిసింది. కర్నూలు 4, గూడూరు 1, ఎమ్మిగనూరులో 2 బార్ల అనుమతులకు దరఖాస్తులు ఆహ్వానించారు. కర్నూలులో 4, ఎమ్మిగనూరులో ఒక బారు మాత్రమే 20 దరఖాస్తులు అందాయి. ఇవాళ కర్నూలులోని జిల్లా పరిషత్ హాలులో కలెక్టర్, జేసీ సమక్షంలో లాటరీ విధానంలో అనుమతులు ఖరారు చేస్తారు.