ప్రకాశం: దసరా ఉత్సవాలను పరిష్కరించుకొని కనిగిరి పట్టణంలోని అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద శానిటేషన్ శుభ్రంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. ఇవాళ పట్టణంలోని స్థానిక దంతులమ్మ మఠం వద్ద పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటమని తెలిపారు.