TPT: పిచ్చాటూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో గురువారం ఉదయం 11:00 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు,వ్యవసాయం, గృహాలు, రోడ్లు వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కాగా, సమావేశానికి ఆయా శాఖల మండల అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొవలన్నారు.