కోనసీమ: దీర్ఘకాలంగా వున్న రైతు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని రామచంద్రపురం RDO దేవరకొండ అఖిల పేర్కొన్నారు. పామర్రు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభకు ఆర్డీవో అఖిల హాజరయ్యారు. అఖిల మాట్లాడుతూ.. రీసర్వే గ్రామ సభల్లో వచ్చిన అర్జీలు, సీసీఆర్సీ కార్డులు అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.