ప్రకాశం: కాజీపేట మండలం సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజాసంపతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు హాజరు కావాలన్నారు. మండలంలోని అధికారులు సంబంధిత నివేదికలతో హాజరుకావాలని కోరారు.