KRNL: ఓర్వకల్లు శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ను ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత-వెంకట రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. స్వామివారి క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, దేవస్థానం ఛైర్మన్, ఈవో పాల్గొని క్యాలెండర్ విశేషాలను వివరించారు.