SKLM: జిల్లా పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా శ్రీకాకుళానికి చెందిన ప్రధాన విజయ్ నియామక మయ్యారు. ఈ మేరకు TDP కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ పదవి వచ్చినందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు