AKP: అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్‌గా ఎలమంచిలికి చెందిన హాకీ క్రీడాకారుడు కొఠారు నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ హాకీ అకాడమీ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు నరేష్ శుక్రవారం తెలిపారు. జిల్లా హాకీ కార్యదర్శిగా ఇప్పటివరకు 20 మంది క్రీడాకారులను జాతీయస్థాయికి పంపించినట్లు తెలిపారు.