PLD: ఓకే గూటి పక్షులు ఒకేలా వ్యవహరిస్తున్నాయడానికి Dy సీఎం పవన్ కళ్యాణ్‌పై BRS నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని JSP నాయకుడు బాలాజీ అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన జగన్‌కు లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉండి వచ్చిన కవిత కితాబ్ ఇవ్వటం బాగానే ఉందన్నారు. పవన్ పేరెత్తే అర్హత కూడా కవితకు లేదన్నారు.