CTR: మాజీ మంత్రి రోజా రేపు 2 మండలాల్లో పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం బుధవారం సాయంత్రం తెలిపింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం 9:30కు పుత్తూరు రూరల్ మండలంలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 10:15 కు విజయపురం మండలంలో పర్యటిస్తారని చెప్పారు. కాగా, వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.