KRNL: టెన్త్ పరీక్షల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవడం జరిగిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అందుకు అనుకూలంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు ఈ విద్యా సంవత్సరం సాధించనున్నారని తెలిపారు.