నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 4వ డివిజన్ స్మార్ట్ స్టేట్ బజార్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రజా మరుగుదొడ్ల పనులను మంగళవారం అధికారంతో కలిసి తనిఖీ చేశారు.నిర్దేశించిన సమయంలో నిర్మాణ పనులను పూర్తిచేసి మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు.