VZM: ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లను నిర్మాత బన్నీ వాసు, PRO శరత్ చంద్ర నాయుడు ప్రకటించారు. గత 22 సంవత్సరాలుగా విజయనగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న రామకృష్ణ రాంకీను జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌కు రాంకీ కృతజ్ఞతలు తెలిపారు.