ATP: రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మోసం చేసిన ఘటన గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆచారమ్మ కొట్టాలకు చెందిన గౌరి, సిద్ధ దంపతులు ఐదేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఓ మహిళా మధ్యవర్తి ద్వారా ఓ వ్యక్తికి రూ.2.50లక్షలు ఇచ్చారు. అతని నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో బాధితురాలు సోమ వారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.